వాహనం ఢీకొన్న ఘటనలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం ఆయన సంఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని తోట్లవల్లూరు రోడ్డులో ఉన్నటువంటి ట్రాన్స్ ఫార్మర్ ని ప్రముఖ ట్రాన్స్ పోర్టు కంపెనీకి చెందిన వాహనం ఢీకొంది. ఈ సంఘటన చూసిన స్థానికులు వెనువెంటనే విద్యుత్ సరఫరాని నిలిపివేయడంతో తొలి ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.