వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

579చూసినవారు
వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చ్ 23 నుండి 28వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ సహాయ కమిషనర్ నూతక్కి వెంకట సాంబశివరావ్ తెలిపారు. మంగళవారం ఉదయం ఈ వార్షిక బ్రహ్మోత్సవముల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్