నీటి మునిగిన తిరువూరు బస్టాండ్

50చూసినవారు
తిరువూరు నియోజకవర్గం వరద నీటి ముంపు లో మునిగిపోయింది. దీంతో ఆదివారం కూడా తిరువూరు బస్టాండ్ జలమయంగా మారింది. గ్రామాల్లో ప్రధాన రహదారులని వాగులుగా మారాయి. రహదారుల పై వరద నీరు పొంగి పొర్లడంతో నియోజకవర్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొంగుతున్న వరద నీటితో రోడ్ల మీద ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. వరి పొలాలు సైతం వరద ముంపులో మునిగి ఉన్నాయ్.

సంబంధిత పోస్ట్