ఆల్ ఇండియా డిమాండ్స్ డే

604చూసినవారు
ఆల్ ఇండియా డిమాండ్స్ డే జులై 10న ఆల్ ఇండియా సిఐటియు కమిటీ పిలుపు మేరకు బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే సందర్భంగా స్కీం వర్కర్స్ అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజనం పథకం కార్మిక యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సిఐటియు మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ స్కీం వర్కర్లను ప్రభుత్వం వర్కర్లుగా గుర్తించాలని, కనీస వేతనం 26 వేలు కార్మికులకు అమలు చేయాలని కోరారు

సంబంధిత పోస్ట్