విజయవాడలో సిఐటియు డిమాండ్స్ "డే"

66చూసినవారు
దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ "డే" సందర్భంగా బుధవారం సీఐటీయూ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో పెద్దఎత్తున కార్మికుల డిమాండ్స్ పై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులకు అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా పేపర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గం అన్నారు. తక్షణమే కార్మికుల డిమాండ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్