రెండో రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన

78చూసినవారు
విజయవాడ ఏలూరు రోడ్ లో గల ప్రభుత్వ ఆసుపత్రి నందు జూనియర్ డాక్టర్ల రెండవ రోజు నిరసన కొనసాగుతుంది. రెండవ రోజు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వర్షం లోనే నిరనన వ్యక్తం చేస్తున్నారు. వర్షంలో తమ న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలని కోరారు. అత్యవసర విభాగ సేవలు మినహా విధులను బహిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్