విజయవాడ: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు: కలెక్టర్ సృజన

51చూసినవారు
విజయవాడ: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు: కలెక్టర్ సృజన
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, విద్యా, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో గణనీయమైన విజయాలు సాధించేందుకు ఈ విజయదశమి పునాది కావాలన్నారు.

సంబంధిత పోస్ట్