విజయవాడ: ‘విమానాశ్రయ పనులను వేగంగా పూర్తి చేయాలి‘

66చూసినవారు
భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనులను నిర్ధిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖలు, ఏజెన్సీలకు సూచించారు. సోమవారం విజయవాడ కార్యాలయంలో మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సిఎస్ నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణపనులను పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్