లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

52చూసినవారు
విజయవాడ రూరల్ అంబాపురం గ్రామం లో లోతట్టు ప్రాంతాలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సందర్శించారు. గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలతో బుడమేరు పొంగటం తో నీట మునిగిన విజయవాడ శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు గ్రామాల వివరాలను అధికారులు, మంత్రులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్