ఇప్పుడు తాజాగా స్వర్ణాంధ్ర 2047 విజన్ తో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆదివారం జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వై నాట్ 175 కాదు వై నాట్ వన్ టైం సీఎం అని, మరల సీఎం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపై ఉందని అన్నారు. అమరావతి అభివృద్ధి జరగకుండా ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంది పడ్డారు.