కోడుమూరు పట్టణంలోని బురుధల గేరి, కుమ్మరి వీధిలకు నీటి కొరత తీవ్రస్థాయిలో వుండటంతో స్థానిక యువనాయకుడు మహేష్ నాయుడు గ్రామస్థులతో కలిసి గ్రామ సర్పంచ్ భాగ్య రత్న దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వేటర్మెన్ కు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. మహేష్ నాయుడు, రఘునాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి మండల పరిషత్ నిధులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు