35 మంది సీఐలను బదిలీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ

60చూసినవారు
35 మంది సీఐలను బదిలీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ
రాయలసీమ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 16 మంది సీఐలను వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇప్పటికే వీఆర్ లో ఉన్న ఇద్దరు సీఐలకు పోస్టింగ్ లభించింది.

సంబంధిత పోస్ట్