శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు

64చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి హుండీని సోమవారం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య లెక్కించారు. స్వామివారి ఏప్రిల్ నెలకు సంబంధించిన 32 రోజుల హుండీని ఆలయ సిబ్బంది లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా హుండీలోని కరెన్సీని, నాణెములు వేరు చేసి కట్టలు కట్టి లెక్కిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్