వైసీపీలో చేరిన టిడిపి కార్యకర్తలు

583చూసినవారు
వైసీపీలో చేరిన టిడిపి కార్యకర్తలు
నందికొట్కూరు పట్టణంలోని 20వ వార్డుకు చెందిన చికెన్ రఫీ మరికొందరు శనివారం 30 కుటుంబాలు టిడిపి పార్టీ నుండి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సిద్ధార్థ రెడ్డి వారికి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్