తొలి పెన్షన్ అందించిన కూటమి నేతలు

56చూసినవారు
తొలి పెన్షన్ అందించిన కూటమి నేతలు
పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 19వ వార్డులోని సోమవారం రోజున టిడిపి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు, నేతలు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లోని మొదటి హామీ 3000 పెన్షన్ను 4000 చేశామని మొదటి నెల 7వేల రూపాయలు అందజేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్