పాణ్యం: స్మశానంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టండి

78చూసినవారు
కల్లూరు అర్బన్ పరిధిలోని కృష్ణానగర్ స్మశానంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని కాటికాపరుల సంఘం నాయకులు, కేజీబియస్ రాష్ట్ర నాయకులు ఎండీ ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం వారు స్మశానంలో పర్యటించి, మాట్లాడారు చనిపోయిన తర్వాత పూడ్చే స్థలాన్ని కూడా సమస్యగా మార్చవద్దని కోరారు. పూడ్చి పెట్టాల్సిన వారు కాల్చాల్సిన పరిస్థితికి అధికారులు, పాలకులు తీసుకురావడం దుర్మార్గమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్