వర్షాల కోసం జలాభిషేకం

62చూసినవారు
వర్షాల కోసం జలాభిషేకం
ఖరీఫ్ సీజన్లో రైతులకు తీవ్ర కష్టాలు మిగులుతున్నాయి. జూన్లో భారీగా కురిసిన వర్షాలకు సంబరపడ్డా రైతులు పంట పొలాల్లో విత్తనాలు సాగు చేసుకున్నారు. జులై, ఆగస్టు మాసాల్లో వరుణుడు కరుణించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. వాటిలో భాగంగా గోనెగండ్ల మండల పరిధిలోని ఎర్రబడు గ్రామంలో పూజారి మనోహరయ్య యుగంధర్ రంగస్వామి ఆధ్వర్యంలో బండగట్టు గ్రామం నుంచి నదీ జలాలు తెచ్చి గ్రామంలో చెన్నకేశవ స్వామికి జలాభిషేకం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్