ఆదోని: కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయండి

70చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని గురువారం ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. ఆదోని&అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ఫీజులు చెల్లించలేక అవమానాలకు గురవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్