ఆదోని: ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలి

65చూసినవారు
ఆదోని: ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్ఎస్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పరిపాలనాధికారి వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లు శ్రీనివాస
రాజు, వేణుసూర్య, డీఎల్డీపీఓ నూర్జహాన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్