కార్మికుల హక్కుల కోసం తిక్కన్న పోరాడారు

59చూసినవారు
కార్మికుల హక్కుల కోసం తిక్కన్న పోరాడారు
సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తిక్కన్నకు ఆదివారం విప్లవ జోహార్లు అర్పించారు. ఆదోని పట్టణంలో జరిగిన కామ్రేడ్ తిక్కన్న రెండవ వర్ధంతి సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత గనిరాజు మాట్లాడుతూ విప్లవోద్యమ కార్మిక నేత, సిపిఐ (ఎంఎల్) నేత తిక్కన్న కార్మికుల హక్కుల కోసం పోరాడారన్నారు.

సంబంధిత పోస్ట్