తైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన ఆర్లగడ్డ విద్యార్థి

57చూసినవారు
తైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన ఆర్లగడ్డ విద్యార్థి
ఆళ్లగడ్డ పట్టణంలోని అరుణోదయ యుపి స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో విజేతలుగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థి పఠాన్ అయినియా, పఠాన్ ఆయనాలు ఈనెల 29వ తేదీన హర్యానా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రవేట్ పాఠశాల యాజమాన్య సంఘం అధ్యక్షులు అమీర్ భాష ఆధ్వర్యంలో రెడ్డిలు జ్ఞాపికలు శనివారం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్