రుద్రవరం పెద్ద మసీదులో 500 మందికి ఇఫ్తార్ విందు

1878చూసినవారు
రుద్రవరంలోని పెద్ద మసీదు ప్రాంగణంలో భారీగా ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో మండలం పరిధిలోని గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు సుమారు 500 కు పైగానే పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆర్ నాగలవరం గ్రామానికి చెందిన గంధం శివకాంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని శనివారం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను వీడి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్