ఝాన్సీ లక్ష్మీ జయంతి వేడుకలను ఆళ్లగడ్డ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ శారా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై నగీన హాజరయ్యారు. ఎస్సై నగీనానగీన మాట్లాడుతూ భారత స్వాతంత్రస్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారిపై విరోచితంగా పోరాడి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన వీరనారి మహిళా సాధికారతకు నేటి మహిళలకు ఆదర్శమని ఆమె కొనియాడారు.