ఆళ్లగడ్డలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు

79చూసినవారు
ఆళ్లగడ్డలోని పలు వ్యాపార సంస్థలు, సంత మార్కెట్లోని కూరగాయల దుకాణాలను లీగల్ మెట్రాలజీ శాఖ డోన్ ఇన్స్పెక్టర్ ఖాజా హుస్సేన్ మంగళవారం తనిఖీ చేశారు. తమ సిబ్బందితో పాటు కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా తూకాలలో తేడాలు ఏమైనా ఉన్నాయేమోనని క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్లో కొందరు వ్యాపారులు తూనికలకు బదులు కొన్ని రాళ్లను ఉపయోగించుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్