కొత్త వ్యక్తులు, ఓటు హక్కు లేని వారి సంచారంపై గట్టి నిఘ: సిఐ

1544చూసినవారు
రానున్న ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియా గ్రూపులలోని సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారితో పాటు గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఆళ్లగడ్డ టౌన్ సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం టౌన్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యక్తులు, ఓటు హక్కు లేని వారి సంచారంపై గట్టి నిఘా ఉంచామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్