జూనియర్ అసిస్టెంట్ గా వేదశ్రీ నియామకం

2949చూసినవారు
జూనియర్ అసిస్టెంట్ గా వేదశ్రీ నియామకం
రుద్రవరం మండల తహసీల్దారు కార్యాలయంలో గత కొంత కాలంగా కాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నందు గురువారం కలెక్టర్ ఆదేశాలు ప్రకారం కొత్తగా జూనియర్ అసిస్టెంట్ గా వేదశ్రీ నియామకం అయ్యారు. ఈ సందర్బంగా తహసీల్దారు రవీంద్ర ప్రసాద్ తమ రెవెన్యూ సిబ్బందికి పరిచయం చేసారు. అలాగే ప్రతిఒక్కరు కొత్తగా నియామకం అయిన జూనియర్ అసిస్టెంట్ వేదశ్రీ కి పని పట్ల సహాయసహకారాలు అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్