ఆలూరు: అంతర్ పాఠశాల క్రీడా పోటీలలో మున్సిపల్ పాఠశాల ప్రతిభ

53చూసినవారు
ఆలూరు: అంతర్ పాఠశాల క్రీడా పోటీలలో మున్సిపల్ పాఠశాల ప్రతిభ
చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఆలూరు జిల్లా ఒలంపిక్ సంఘం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహకారంతో జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహించారు. వాటిలో మున్సిపల్ హైస్కూల్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఫైనల్ పోటీలో మాంటిసోరి స్కూల్ జట్టు మున్సిపల్ జట్టును రెండు గోల్స్తో గెలిచింది. విజేతలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు మున్సిపల్ హైస్కూల్ జట్టుకు ట్రోఫీ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్