గురువారం హాలిగేరా గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి చెత్త వేయడానికి బుట్టీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయ లింగమ్మ, నాయుడు జనసేన నాయకులు హనుమేష్, హనుమంతు, మునిస్వామి, ధనుంజయ పాల్గొన్నారు.