హోళగుందలో బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

81చూసినవారు
హోళగుందలో బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
హొళగుంద మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన నాగేష్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఎస్సై బాల నరసింహులు తెలిపారు. బాలిక తన ఇంటికి కొద్ది దూరంలోని కిరాణ దుకాణానికి వెళ్తుండగా ఎత్తుకెళ్లి నిర్మాణ దశలో ఉన్న ఇంటిలోకి ఎత్తుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పపడుతుండగా, బాలిక గట్టిగ కేకలు వేయడంతో పారిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్