ఆలూరులో టీడీపీదే విజయం

2255చూసినవారు
ఆలూరులో టీడీపీదే విజయం అని ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ తనయుడు యువ నాయకుడు గిరిమల్లేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం గిరిమల్లేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని మండలు, గ్రామాల్లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక సీట్లు గెలిచి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్