ఆలూరులో అక్కడ మద్యం షాపు వద్దంటూ ధర్నా

84చూసినవారు
ఆలూరు మండలంలోని అరికెరలో బీసీ బాయ్స్ హాస్టల్, బీసీ మేనేజ్మెంట్ కళాశాల బాయ్స్ హాస్టల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని సోమవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ పాటించడం లేదని విమర్శించారు. తహసీల్దార్ గోవింద్ సింగ్ వినతి పత్రం అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్