సుప్రీం కోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు

85చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. గురువారం బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు, కొలిమిగుండ్ల, బెలుం సింగవరం, బనగానపల్లె, నందవరం, నందివర్గం, తదితర గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి, టపాసులు కాలుస్తూ సంబరాలు చేపట్టారు. ఇది ప్రజా విజయమని, 30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.

సంబంధిత పోస్ట్