సి.బెళగల్: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

83చూసినవారు
సి.బెళగల్: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
బాలల దినోత్వ వేడుకలు సి.బెళగల్ లోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కరస్పాండెంట్ నానాభాష మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నెహ్రు అడుగుజాడల్లో నడవాలన్నారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్