మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఆరోగ్యాన్ని అందించడంలో చెట్లు కిలకమైనవి. కాబట్టి మహవృక్షాలను కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్కరిదని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని మంగళవారం బేతంచర్ల మున్సిపల్ ఆఫీస్ నందు బేతంచేర్ల మున్సిపల్ కమిషనర్ డి. హరి ప్రసాద్ కి సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్రలు వినతి పత్రం అందించారు.