రేపు బేతంచర్లలో రక్తదాన శిబిరం

84చూసినవారు
రేపు బేతంచర్లలో రక్తదాన శిబిరం
బేతంచెర్ల పట్టణంలోనీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పుట్టినరోజు సందర్భంగా లైఫ్ యువ నేత్ర సేవాసమితి పవన్ కళ్యాణ్, అభిమానులు సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని సోమవారం ఉదయం 9 గంటలకు రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నట్లు లైఫ్ యువ నేత్ర నిర్వాహకులు తెలిపారు మండలంలోని ప్రజలు యువకులు స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు రక్తదానం చేసి అనారోగ్య బాధితులను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్