కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపండని ఈరోజు 25: 04: 2023న నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రజా నాట్యమండలి నంద్యాల జిల్లా కన్వీనర్ కోయలకొండ నాగరాజు తమ పాటల ద్వారా ప్రజలకు తెలియజేసారు మోడీ పాలన ప్రజలకు భారమైందని ప్రజల తెలియజేసే బాధ్యత కలకారులపై ఉందని అన్నారు.