డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

6739చూసినవారు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు జాబితా ప్రకటించారు. డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ను ప్రకటించిన సందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ ఎం పి పి తొప్పేలా శ్రీనివాసుల ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్