ప్యాపిలి లో వేప చెట్టుకు పాల దారా

63చూసినవారు
వీరబ్రహ్మం స్వామి చెప్పినటు వేపా చెట్టుకు పాలు కారేణు అను అని ఆయన చెప్పినట్టుగా కాలం నడుస్తుంది. విటిని చూస్తే నిదర్శనంగా కనిపిస్తుంది. ప్యాపిలి పట్టణంలోని నాగుల కట్ట లోని వేపాచేట్టు కు పాలు కారడం సోమవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వచ్చిన భక్తులు గుర్తించారు. చూట్టుప్రక్కల స్థానికులకు ‌తేలపాడంతో ప్యాపిలీ పట్టణంలోని ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్