కమ్యూనిస్ట్ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి కార్యక్రమం శుక్రవారం డోన్ ఎస్కేపీ హై స్కూల్ లో నిర్వహించారు. వర్థంతి సందర్భంగా పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కమ్యానిస్టు నాయకులు, యువకులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం అయిందని తెలిపారు.