వెల్దుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం

65చూసినవారు
వెల్దుర్తి సమీపంలోని లద్దగిరి రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగి, రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూతురిని చూసి ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గాయాలపాలైన రాజేశ్వర్ రెడ్డిని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్