బేతంచెర్ల: అయ్యప్ప దేవాలయంలో చోరికి గురైన విగ్రహాలు లభ్యం

51చూసినవారు
బేతంచెర్ల: అయ్యప్ప దేవాలయంలో చోరికి గురైన విగ్రహాలు లభ్యం
బేతంచెర్ల పట్టణ శివారులో ఉన్న అయ్యప్ప దేవాలయం నందు 2024 జూలై నెల 7 వ తేదీన శ్రీ విగ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మాణ్యం స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించడం జరిగింది. బేతంచెర్ల పోలీసులు దేవాలయంను క్షుణ్ణంగా పరిశీలించి సంఘటనను పోలీస్ స్టేషన్ లో కేసు రికార్డ్ చేశారు. గతనెల 28 న అవుకులో దొంగలు పట్టుబడ్డారు. దొంగల దగ్గర ఉన్న విగ్రహాలు నిర్వాహకులకు మంగళవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్