గోనెగండ్ల శివారులో ట్రాక్టర్ బోల్తా
రైతులు పండించిన పత్తిని మార్కెట్లో అమ్ముకోవడానికి తీసుకెళుతున్న తరుణంలో ప్రమాదవశాత్తు గోనెగండ్ల శివారులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఏలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.