రసం పీల్చే పురుగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం: ఏవో హేమలత

59చూసినవారు
రసం పీల్చే పురుగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం: ఏవో హేమలత
ప్రస్తుతం సాగు చేసిన పంటలకు రసం పీల్చే పురుగులు, గులాబి రంగు పురుగులు, తెల్లదోమ, పచ్చ దోమ, తామర పురుగులు, పేను బంక, తదితర పురుగు సోకుతాయని, వాటి నివారణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏవో హేమలత శుక్రవారం తెలిపారు. గోనెగండ్లలో ఆమె మాట్లాడుతూ. పత్తి పంటలో గులాబి రంగు పురుగు నివారణ కోసం వేపనూనె ఎకరానికి 400 మి. లీటర్లు పిచికారి చేసుకోవాలన్నారు. లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలిని సూచించారు.

సంబంధిత పోస్ట్