కుమారుడి ఆచూకీ తెలపాలంటూ రోదిస్తున్న తల్లిదండ్రులు

67చూసినవారు
గోనెగండ్లకు చెందిన పూజారి వెంకటేశ్, పద్మావతి దంపతుల రెండో కుమారుడు పూజారి అనిల్ కుమార్(17) తల్లిదండ్రులు మందలించారని 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ఎక్కడ ఉన్నా గర్తించి సమాచారం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటామని రోదించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్