మూడుచోట్ల విద్యా కమిటీ ఎన్నికలు వాయిదా: ఎంఈఓ

72చూసినవారు
మూడుచోట్ల విద్యా కమిటీ ఎన్నికలు వాయిదా: ఎంఈఓ
అన్ని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ప్రశాంతంగా ముగిశాయని,కానీ మూడు చోట్ల విద్యా కమిటీ ఎన్నికలు వాయిదా పడినట్లు మండల విద్యాశాఖ అధికారి 2 నీలకంఠ తెలిపారు. మండల వ్యాప్తంగా 55 పాఠశాలలు ఉండగా 52పాఠశాలల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు. మరో మూడు చోట్ల వాయిదా పడ్డాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్