13 గేట్లు ఎత్తి 57, 356 క్యూసెక్కుల నీరు విడుదల

85చూసినవారు
సుంకేసుల ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం 59, 801 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 13 గేట్లు ఎత్తి 57, 356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 152 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కాగా కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్