రోడ్డుకి అడ్డంగా పాడుబడ్డ మిషన్

2092చూసినవారు
రోడ్డుకి అడ్డంగా పాడుబడ్డ మిషన్
సి.బెళగల్ మండలంలోని యనగండ్ల గ్రామంలో ఎస్సీ కాలనీలోని సీసీ రోడ్డుకు అడ్డంగా ఒక పాడుబడ్డ పాతకాలం నాటి మిషన్ అడ్డంగా ఉంది. దీంతో ఈ దారి గుండా వెళ్లే వారికి ఇదో అడ్డంకి మారి ఇబ్బందులకు గురి చేస్తుంది. అందువలన దయచేసి మున్సిపాలిటీ అధికారులు ఆ మిషన్ ను తీసి గ్రామ ప్రజలకు సహాయ పడవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్