కోడుమూరు: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే

55చూసినవారు
కోడుమూరు: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశించారు. గురువారం సి. బెళగల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్