సీ.బెళగల్లో అక్రమ బంకులను తొలగించాలని నోటీసులు

78చూసినవారు
సీ.బెళగల్లో అక్రమ బంకులను తొలగించాలని నోటీసులు
సీ. బెళగల్లోని హైస్కూల్ ముందు అక్రమంగా వేసుకున్న బంకులను తొలగించుకోవాలని పంచాయతీ కార్యదర్శి సునీలా రాణి శుక్రవారం నోటీసులు అంటించారు. పంచాయతీ అనుమతి ఏ మాత్రం ఇవ్వబోదని, హైస్కూల్ ముందు బంకుల ఏర్పాటుతో ఆకతాయిల సంచారం అధికమైందని అన్నారు. రోడ్డు కుంచించుకొని వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్