విమానాశ్రయ పనులు త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి

62చూసినవారు
విమానాశ్రయ పనులు త్వరలో ప్రారంభిస్తాం: మంత్రి
నెల్లూరు జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో ఆదివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నగరం చుట్టూ ఉన్న రైసు మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్